Udayam Digital
Menu

దేవుళ్ల పేరుతో ప్రభుత్వ భూముల కబ్జా

Shruthi Nov 25, 2026 8:12 AM ఖమ్మంGeneral
దేవుళ్ల పేరుతో ప్రభుత్వ భూముల కబ్జా - Udayam Digital
ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికారుల నిర్లక్ష్యంతో పట్టణం, మండలంలో విలువైన స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. ఆలయాలు, దర్గాలు, చర్చిల పేరుతో కొందరు ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రెవెన్యూ, సింగరేణి, అటవీ శాఖల భూములపైనా అక్రమార్కులు కన్నేశారు.

Comments

G
Loading comments...