వార్తలకు తిరిగి వెళ్లండి

దేవనకొండ, ఆస్పరి మండలాల్లో కరువు కారణంగా పనులు లేక కూలీలు ఇతర గ్రామాలకు పనుల కోసం వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటోలు, బొలెరో వాహనాల్లో 35 నుంచి 40 మంది ప్రయాణించడం ప్రమాదకరంగా మారింది.
వాహనాలు అదుపుతప్పితే ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ప్రమాదకర ప్రయాణాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

