Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవనకొండ వైద్యుడి సూచనలు

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 2:26 PM కర్నూలుGeneral
దేవనకొండ వైద్యుడి సూచనలు - Udayam
దేవనకొండలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పీహెచ్‌సీ వైద్యుడు విజయభాస్కర్ సూచించారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావద్దని, కూలీలు, వ్యవసాయ కార్మికులు చెట్ల నీడలో విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. తరచూ మంచినీరు తాగాలని సూచించారు. నీరసం, తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...