వార్తలకు తిరిగి వెళ్లండి

నవరాత్రి సందర్భంగా గుజరాత్ గర్బా, బెంగాల్ దుర్గాపూజ, మైసూరు దసరాలతో దేశమంతటా ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభ సంతరించుకుంది.
పండుగ వేడుకలను పర్యాటకులు ఆస్వాదించేందుకు థామస్ కుక్, ఎస్‌ఓటీసీ సంస్థలు 11 ప్రత్యేక గమ్యస్థానాలను సూచించాయి.
Comments
Loading comments...

