Udayam Digital
Menu

దేశానికి 165 టన్నుల బంగారం తెచ్చిన ఆర్బీఐ

Shruthi Nov 27, 2026 9:13 PM జాతీయంవాణిజ్యం
దేశానికి 165 టన్నుల బంగారం తెచ్చిన ఆర్బీఐ - Udayam Digital
అంతర్జాతీయ యుద్ధాలు, ఫారెక్స్ మార్కెట్ కుదుపుల నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అప్రమత్తమైంది. సెప్టెంబర్ 2025 నుంచి సెప్టెంబర్ 2026 మధ్య విదేశీ వాల్ట్‌లలో ఉన్న 165 టన్నుల బంగారాన్ని సురక్షితంగా స్వదేశానికి తరలించింది. దీంతో దేశీయంగా ఆర్బీఐ వద్ద ఉన్న పసిడి నిల్వలు 65.4 శాతం నుంచి 84 శాతానికి (740.13 టన్నులు) చేరాయి.

Comments

G
Loading comments...