వార్తలకు తిరిగి వెళ్లండి

డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ లో ఐదవ బెటాలియన్ కి లో చెందిన ఏపీఎస్పీ ఏ ఆర్ ఎస్ ఐ కంపా సత్యనారాయణ సోమవారం ఏకే 47 గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించారు. డ్యూటీలో ఉండగా ఛాతిపై రెండు రౌండ్లు కాల్చుకున్నారు.
తీవ్ర గాయాలైన ఆయనను అరకు ఏరియా ఆసుపత్రి తరలించిగా పరిస్థితి విషమించడంతో హుటాహుటిన విశాఖ కే జి హెచ్ కి తరలించారు. ఎడిషన్ ఎస్పి శృతి హాస్పిటల్ చేరుకుని కారణాలు తెలుసుకుంటున్నారు.
Comments
Loading comments...

