వార్తలకు తిరిగి వెళ్లండి

డుంబ్రిగూడ మండల కేంద్రంలో మూడు రోజులుగా జియో నెట్‌వర్క్ సరిగా పనిచేయక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బ్యాంకింగ్ సహా ఇతర ఆన్‌లైన్ సేవలకు ఆటంకం కలుగుతోంది.
వివిధ పనుల కోసం మండల కేంద్రానికి వచ్చే గిరిజనులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి నెట్‌వర్క్ సమస్యను పరిష్కరించాలని వినియోగదారులు కోరుతున్నారు.
Comments
Loading comments...

