Udayam Digital
Menu

డ్రగ్స్‌పై ప్రధాని మోదీ ఆందోళన

Shruthi Nov 24, 2026 8:16 AM జాతీయంGeneral
డ్రగ్స్‌పై ప్రధాని మోదీ ఆందోళన - Udayam Digital
పంజాబ్‌లో యువతను మాదకద్రవ్యాల మహమ్మారి కబళిస్తుండటంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. గురునానక్‌ జయంతి సందర్భంగా ఢిల్లీ ఎల్జీ నివాసంలో జరిగిన ప్రకాశ్ పురబ్ వేడుకల్లో పాల్గొన్న ఆయన, యువతను డ్రగ్స్ బారి నుంచి కాపాడేందుకు గురుద్వారాలు, సామాజిక సంస్థలు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మత్తుపదార్థాలకు దూరంగా ఉంటేనే యువత ఉన్నతంగా రాణించి కుటుంబాల కలలను నిజం చేస్తారన్నారు.

Comments

G
Loading comments...