డ్రగ్స్ రహిత భారత్ కోసం హైదరాబాద్‌లో పాదయాత్ర
నషా ముక్త్ భారత్ పాదయాత్ర రెండో రోజు అంబర్‌పేట నుంచి జూబ్లీహిల్స్ వరకు 30 కిలోమీటర్లు సాగింది. చిరంజీవి వీడియో సందేశంతో డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
నటుడు గోపీచంద్, యాంకర్ సుమ ప్రచారంలో పాల్గొన్నారు. ‘క్రీడలకు అవును.. డ్రగ్స్‌కు నో’ నినాదంతో అవగాహన కల్పించారు. మహిళలు, యువత ప్రజా ప్రతిజ్ఞలు చేశారు.
Comments
Loading comments...
