Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 9:12 AM హైదరాబాద్General
డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్ - Udayam
ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడనే ఆరోపణలపై ఖైరతాబాద్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ బాలస్వామిని సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఆయనను న్యాయస్థానంలో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...