Udayam Digital
Menu

డిసెంబరు 15లోగా పార్లమెంటు భేటీ

Anuroop Nov 26, 2026 7:22 AM జాతీయంGeneral
డిసెంబరు 15లోగా పార్లమెంటు భేటీ - Udayam Digital
పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు 15లోగా ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం. సమావేశాలకు సిద్ధంగా ఉండాలని, విదేశీ పర్యటనలను వాయిదా వేసుకోవాలని మంత్రులకు ప్రధాని మోదీ సూచించినట్లు తెలిసింది. సమావేశాల తేదీలు, రోజులపై పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. మహిళా రిజర్వేషన్ల చట్టానికి అనుబంధంగా ప్రవేశపెట్టే డీలిమిటేషన్‌ రాజ్యాంగ సవరణ బిల్లుపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది.

Comments

G
Loading comments...