Udayam Digital
Menu

డిసెంబర్‌లో వడ్డీ రేట్లు పెరిగేనా?

Anuroop Nov 27, 2026 6:43 PM జాతీయంGeneral
డిసెంబర్‌లో వడ్డీ రేట్లు పెరిగేనా? - Udayam Digital
దేశంలో ద్రవ్యోల్బణం, ఆహార ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ డిసెంబరులో వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని నోమురా అంచనా వేసింది. అక్టోబరులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.09 శాతానికి చేరినట్లు గణాంకాలు వెల్లడించాయి. ఎంపీసీ సమావేశం తర్వాత రెపో రేటు 6 శాతానికి చేరవచ్చని సంస్థ పేర్కొంది. ఇదే జరిగితే గృహ, వాహన రుణాల ఈఎంఐల భారం పెరిగే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...