Udayam Digital
Menu

డిసెంబర్ మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు?

Anuroop Nov 27, 2026 12:36 PM హైదరాబాద్General
డిసెంబర్ మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు? - Udayam Digital
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ మూడో వారంలో జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సమావేశాలను 3 నుంచి 4 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...