Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్‌కు స్వస్తి చెప్పిన యూకే

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 8:34 AM అంతర్జాతీయంGeneral
డిజిటల్‌కు స్వస్తి చెప్పిన యూకే - Udayam
తరగతి గదుల్లో ల్యాప్‌టాప్‌ల వల్ల విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటోందని యూకేలోని ప్రసిద్ధ వించెస్టర్ కాలేజ్ కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ పరికరాలను పక్కనబెట్టి తిరిగి సాంప్రదాయ పెన్ను, పుస్తకాల పద్ధతిలోనే బోధన, హోంవర్క్ కొనసాగించాలని నిబంధన విధించింది.

Comments

G
Loading comments...