Udayam Digital
Menu

డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు

Shruthi Nov 28, 2026 3:22 PM జాతీయంGeneral
డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు - Udayam Digital
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు లోక్‌సభలో మద్దతు ఇవ్వాలని పార్టీ చీఫ్ ఎం.కె. స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఎంపీల సమావేశంలో నిర్ణయించినట్లు డీఎంకే ఎంపీలు ఎ.రాజా, దయానిధి మారన్ వెల్లడించారు. లోక్‌సభలో తమిళనాడుకు ఉన్న 7.18 శాతం సీట్ల వాటా మారకూడదనే షరతుతో 59 సీట్ల సంఖ్యకు అంగీకరించామని ఎ.రాజా తెలిపారు. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...