Udayam Digital
Menu

డీఎంకే నిజస్వరూపం బయటపడింది: టీవీకే

Shruthi Nov 28, 2026 5:46 PM జాతీయంGeneral
డీఎంకే నిజస్వరూపం బయటపడింది: టీవీకే - Udayam Digital
కేంద్రంలోని బీజేపీకి మద్దతు ప్రకటించడంపై తమిళనాడులోని డీఎంకేపై టీవీకే తీవ్ర విమర్శలు చేసింది. ద్రవిడ సిద్ధాంతాలను పక్కనపెట్టి, స్వప్రయోజనాలు, రాజకీయ లబ్ధి కోసమే ఎంకే స్టాలిన్ బీజేపీకి మద్దతిస్తున్నారని ఆరోపించింది. అవినీతి కేసుల నుంచి బయటపడేందుకే కేంద్ర నిర్ణయానికి అంగీకరించారని విమర్శించింది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు డీఎంకే మద్దతు ప్రకటించడంపై టీవీకే అభ్యంతరం వ్యక్తం చేసింది.

Comments

G
Loading comments...