Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో మంత్రి, ఎమ్మెల్యే మధ్య ఘర్షణ

Follow Udayam on Google
Harika Nov 02, 2026 2:51 PM హైదరాబాద్General
ఢిల్లీలో మంత్రి, ఎమ్మెల్యే మధ్య ఘర్షణ - Udayam
ఢిల్లీలోని శాంగ్రిలా హోటల్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మధ్య వాగ్వాదం జరిగింది. మాట మాట పెరగడంతో ఇద్దరూ పరస్పరం దాడికి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. తోటి ఎమ్మెల్యేల ముందే మంత్రి తనను దూషించి అవమానించారని లక్ష్మీకాంతరావు పీసీసీకి ఫిర్యాదు చేసారు. త్వరలో పార్టీ అధిష్ఠానానికి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...