వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా సీజేపీ తలపెట్టిన ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అనుమతులు లేకపోవడంతో రాజధానిని అష్టదిగ్బంధం చేసి మెట్రో స్టేషన్లు, విద్యా సంస్థలను మూసివేశారు.
రైళ్లు, వాహనాల రాకపోకలపై తీవ్రమైన ఆంక్షలు విధించడంతో పాటు సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

