Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ కార్యక్రమానికి బయలుదేరిన కాంగ్రెస్ నేతలు

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 12:47 PM యాదాద్రి భువనగిరిGeneral
ఢిల్లీ కార్యక్రమానికి బయలుదేరిన కాంగ్రెస్ నేతలు - Udayam
నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆలేరు పట్టణ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం బయలుదేరారు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో ఢిల్లీకి పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోరే మల్లేశంతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...