Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టపగలే ఘోరం: రైతు ఇంట్లో దొంగలు వదిలివెళ్లిన ఆ ఒక్క క్లూ ఏంటి?

Follow Udayam on Google
kumar Jun 13, 2026 5:09 PM అనంతపురంGeneral
పట్టపగలే ఘోరం: రైతు ఇంట్లో దొంగలు వదిలివెళ్లిన ఆ ఒక్క క్లూ ఏంటి? - Udayam
గుత్తి మున్సిపాలిటీ చెట్నేపల్లిలో శనివారం పట్టపగలే ఘోర చోరీ జరిగింది. రైతు తలారి రామచంద్ర పొలానికి వెళ్లిన సమయం చూసి దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. బీరువా పగలగొట్టి రూ.35 వేల నగదు, 20 తులాల వెండిని అపహరించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...