Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దామరగిద్దలో ముద్దపప్పు బతుకమ్మ సందడి

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 11:43 AM నారాయణపేటGeneral
దామరగిద్దలో ముద్దపప్పు బతుకమ్మ సందడి - Udayam
దామరగిద్ద మండలవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మను మహిళలు రంగురంగుల పూలతో పేర్చి, గౌరీదేవికి ముద్దపప్పు, బెల్లం నైవేద్యంగా సమర్పించారు. సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. పలువురు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల ఉత్సాహంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...