Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దామరచెరువు పెద్దమ్మ ఆలయంలో చోరీ

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 10:13 AM మెదక్General
దామరచెరువు పెద్దమ్మ ఆలయంలో చోరీ - Udayam
మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం దామరచెరువు గ్రామంలోని పెద్దమ్మ ఆలయంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు హుండీని ధ్వంసం చేసి నగదును అపహరించుకెళ్లారు. జాతీయ రహదారికి సమీపంలో ఆలయం ఉండటంతో చోరీ జరిగి ఉంటుందని గ్రామస్థులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...