Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాచేపల్లిలో MPP, ZPTC రిజర్వేషన్లు

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 4:57 PM పల్నాడు General
దాచేపల్లిలో MPP, ZPTC రిజర్వేషన్లు - Udayam
దాచేపల్లి మండల పరిషత్‌ను ఓసీ మహిళకు, జడ్పీటీసీ స్థానాన్ని ఓసీ జనరల్‌కు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఎంపీపీ పదవికి ఆశావహుల్లో పోటీ పెరిగింది. రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో సీట్ల కోసం నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాజకీయంగా చైతన్యవంతమైన దాచేపల్లి మండలంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.

Comments

G
Loading comments...