వార్తలకు తిరిగి వెళ్లండి

చుండూరు మండలం కేఎన్ పల్లిలో బుధవారం కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు సీఐ ఆనందరావు తెలిపారు. సరైన పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఒక కారును సీజ్ చేసినట్లు చెప్పారు.
సిబ్బందితో ఇంటింటికీ తిరిగి తనిఖీలు చేపట్టామని తెలిపారు. మాదక ద్రవ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో పటిష్ఠ చర్యల్లో భాగంగా ఈ సెర్చ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

