వార్తలకు తిరిగి వెళ్లండి

చందూర్‌లో విద్యుత్ లైన్ల మరమ్మతులు, కొత్త వీధి దీపాల ఏర్పాటు పనుల కారణంగా నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని పంచాయతీ ఎలక్ట్రీషియన్ సయ్యద్ ఖలీం తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు సరఫరా నిలిపివేయనున్నారు.
విద్యుత్ వినియోగదారులు, గ్రామ ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

