వార్తలకు తిరిగి వెళ్లండి

నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. యువ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారిని అలంకరించి కొలువు మండపంలో ఉంచారు.
మూలమూర్తి చౌడేశ్వరి దేవికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...

