వార్తలకు తిరిగి వెళ్లండి

చండూరు ఎస్బీఐ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ ఆకృతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తంగేడు, గునుగు, బంతి, చామంతి పూలతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా మున్సిపల్ అధికారులు, సిబ్బంది దీన్ని తీర్చిదిద్దారు.
అటుగా వెళ్లే మహిళలు, యువతులు, చిన్నారులు బతుకమ్మతో ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.
Comments
Loading comments...

