వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన పాలనా యంత్రాంగాన్ని సిద్ధం చేసుకున్నారు. సీఎం కార్యాలయంలో కీలక పోస్టుల కోసం ఐఏఎస్ అధికారులు పి.సెంథిల్ కుమార్‌ను సెక్రటరీ-1గా, జి.లక్ష్మీప్రియను సెక్రటరీ-2గా ప్రభుత్వం నియమించింది. వీరికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాతో సమానమైన బాధ్యతలు అప్పగించారు.
పారదర్శక పాలన అందించడమే లక్ష్యంగా విజయ్ ఈ నియామకాలు చేపట్టారు. నేడు సెక్రటేరియట్‌లో బాధ్యతలు చేపట్టిన ఆయన, మహిళా భద్రత, డ్రగ్స్ రహిత రాష్ట్రమే తన ప్రాధాన్యతని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

