Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చలకుర్తిలో ఉచిత దంత వైద్య శిబిరం

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 4:33 PM నల్గొండGeneral
చలకుర్తిలో ఉచిత దంత వైద్య శిబిరం - Udayam
పెద్దవూర మండలం చలకుర్తిలో వైద్యురాలు శ్రీదుర్గ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 30 మంది రోగులకు దంత పరీక్షలు చేసి, మందులు అందజేశారు. శిబిరానికి సహకరించిన గ్రామ సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, సిబ్బందికి వైద్యురాలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...