వార్తలకు తిరిగి వెళ్లండి

గతంలో కొన్న ఖరీదైన ముడి చమురునే ప్రస్తుతం రిఫైనరీలు ప్రాసెస్ చేస్తున్నందున, ఇంధన ధరల తక్షణ తగ్గింపు సాధ్యం కాదని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఇలాగే స్థిరంగా కొనసాగితే, భవిష్యత్తులో రేట్ల తగ్గింపును పరిశీలిస్తామన్నారు.
Comments
Loading comments...

