వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రవణ్, మలైకా టి. వాసుపల్ జంటగా నటించిన ‘చకోర- లూనార్ లవ్ బర్డ్’ థియేట్రికల్ హక్కులను శ్రీ లక్ష్మీ పిక్చర్స్ సొంతం చేసుకుంది. మంగా శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
చింతాడ హేమారావు నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అనుష్క లూహార్, యామిని, సుమన్, బ్రహ్మాజీ, ఇంద్రజ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Comments
Loading comments...

