Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు కార్పొరేషన్‌లో రిజర్వేషన్లు

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 10:29 AM చిత్తూరుGeneral
చిత్తూరు కార్పొరేషన్‌లో రిజర్వేషన్లు - Udayam
చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని 60 వార్డుల రిజర్వేషన్లు వెల్లడయ్యాయి. ఎస్టీ జనరల్‌కు 57వ వార్డు కేటాయించారు. ఎస్సీ జనరల్‌కు 16, 18, 26, 33, 50 వార్డులు, ఎస్సీ మహిళలకు 10, 15, 21, 31, 41 వార్డులు రిజర్వ్ చేశారు. బీసీ జనరల్‌కు 2, 3, 13, 20, 34, 39, 40, 46, 47, 52 వార్డులు కేటాయించారు. బీసీ మహిళలకు 4, 28, 35, 36, 49, 51, 53, 54, 58 వార్డులు రిజర్వ్ చేశారు.

Comments

G
Loading comments...