Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిప్‌ల సరఫరాలో భారత్ కీలకం

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 7:12 AM జాతీయంవాణిజ్యం
చిప్‌ల సరఫరాలో భారత్ కీలకం - Udayam
ప్రపంచ సెమీకండక్టర్ సరఫరాలో భారత్ కీలక కేంద్రంగా ఎదుగుతుందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తెలిపారు. దేశీయ మార్కెట్, నైపుణ్యం, అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఇందుకు దోహదపడతాయన్నారు. టాటా ఎలక్ట్రానిక్స్ గుజరాత్‌లో రూ.91 వేల కోట్లతో చిప్ తయారీ ప్లాంటు, అస్సోంలో రూ.27 వేల కోట్లతో అసెంబ్లీ, టెస్టింగ్ ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. పెట్టుబడులు దీర్ఘకాలంలో లాభదాయకంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...