వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రంగా చింతపల్లి గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలను ఎంపిక చేసినట్లు ఎంపీడీవో లాలం సీతయ్య తెలిపారు. అధికారులతో కలిసి ఆయన కళాశాలను పరిశీలించారు.
బ్యాలెట్ బాక్సుల భద్రత, ఓట్ల లెక్కింపునకు అనువైన భవనాలను తనిఖీ చేశారు. నోటిఫికేషన్ నుంచి నామినేషన్లు, ఎన్నికలు, ఓట్ల లెక్కింపు వరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Loading comments...

