వార్తలకు తిరిగి వెళ్లండి

చింతపల్లి డివిజన్‌లో ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ASP నిరంజన్ మహేంద్ర సిన్హా తెలిపారు. జీకేవీధిలో CI సుధాకర్ ఆధ్వర్యంలో సోమవారం మార్చ్ నిర్వహించారు.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు, నాయకులు నిబంధనలు పాటించాలని కోరారు.
Comments
Loading comments...

