వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరాపల్లి మండలం చింతలపూడి గిరిజన పంచాయతీలో రూ.31 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి శుక్రవారం ప్రారంభించారు. గిరిజన గ్రామాల ప్రజలు వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, డాక్టర్ వనజ పాల్గొన్నారు.
Comments
Loading comments...

