వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఐసీడీఎస్ ఆర్‌జేడీ కె.పద్మలత స్పష్టం చేశారు.
బుధవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయాన్ని, చిల్డ్రన్స్ హోమ్‌ను ఆమె పరిశీలించారు. చిన్నారుల ఆరోగ్యం కోసం నిర్వహిస్తున్న 'పోషణ ఉత్సవ్' కార్యక్రమాన్ని సిబ్బంది విజయవంతం చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

