వార్తలకు తిరిగి వెళ్లండి

చినగంజాం మండలంలోని చినగంజాం పీహెచ్‌సీ, చినగంజాం-2 వీఎచ్‌సీ పరిధిలోని 104 సంచార వైద్య వాహనాన్ని బాపట్ల జిల్లా నోడల్ అధికారి డాక్టర్ బి.వి. బ్రహ్మం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు.
మందుల నిర్వహణ, వైద్య సేవలపై సిబ్బందికి సూచనలు, జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సీహెచ్. సిరి వెన్నెల, 104 ఓఈ సీహెచ్. కృపాసాగర్, డీఈవో పొదిలి రాఘవ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

