Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా దుర్గమ్మ శోభాయాత్ర

Follow Udayam on Google
Sai Nath Oct 20, 2026 6:44 PM జనగామ General
ఘనంగా దుర్గమ్మ శోభాయాత్ర - Udayam
చిల్పూర్ మండలం దేశాయి తండా గ్రామంలో దసరా పండుగను పురస్కరించుకుని దుర్గమ్మ శోభాయాత్ర అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, ప్రత్యేక దుస్తులు ధరించి అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. నృత్యాలు, మేళ తాళాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులందరూ భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకొని, ఆశీస్సులు అందుకున్నారు.

Comments

G
Loading comments...