వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ రైతుబజార్‌లో కూరగాయల ధరలు పెరగడంతో కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. చిక్కుడుకాయ కిలో రూ.100, ఉల్లిగడ్డ రూ.80కు చేరాయి. బెండకాయ, పచ్చిమిర్చి, గోకరకాయ, క్యారెట్, బీట్‌రూట్ కిలో రూ.60 చొప్పున విక్రయిస్తున్నారు.
వంకాయ, కాకరకాయ, బీరకాయ, దొండకాయ రూ.50, ఆలుగడ్డ, దోసకాయ రూ.40, టమాటా రూ.35గా ఉన్నాయి. పెరిగిన ధరలతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

