Udayam Digital
Menu

చీరాలలో హనుమంతుడి విగ్రహానికి నిప్పు

Anuroop Nov 27, 2026 2:55 PM బాపట్లGeneral
చీరాలలో హనుమంతుడి విగ్రహానికి నిప్పు - Udayam Digital
బాపట్ల జిల్లా చీరాల పేరాల శివాలయం సెంటర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు ఆంజనేయ స్వామి విగ్రహానికి నిప్పు పెట్టారు. ముందుగా అక్కడి సీసీ కెమెరాను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించి, అనుమానితుడిని విచారణకు తీసుకెళ్లారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...