వార్తలకు తిరిగి వెళ్లండి

చీరాల పట్టణంలోని 17వ వార్డులో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపే సత్తా కాంగ్రెస్‌కే ఉందని పేర్కొంటూ, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు.
Comments
Loading comments...

