Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లిలో కార్యకర్తలతో ఎమ్మెల్యే సమావేశం

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 3:34 PM విజయనగరంGeneral
చీపురుపల్లిలో కార్యకర్తలతో ఎమ్మెల్యే సమావేశం - Udayam
చీపురుపల్లి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కళా వెంకటరావు శుక్రవారం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో కూటమి 100 శాతం విజయాలు సాధించాలని దిశానిర్దేశం చేశారు. విభేదాలు లేకుండా సమన్వయంతో పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...