Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లిలో జెండర్ రిసోర్స్ సెంటర్

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 12:51 PM విజయనగరంGeneral
చీపురుపల్లిలో జెండర్ రిసోర్స్ సెంటర్ - Udayam
చీపురుపల్లి టౌన్ ఎంపీడీవో కార్యాలయ పరిధిలో మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండర్ రిసోర్స్ సెంటర్‌ను టీడీపీ నేత రామ్ మల్లిక్ ప్రారంభించారు. మహిళలు, బాలికలు ఎదుర్కొనే హింస, వేధింపుల సమస్యలకు సహాయ సేవలను ఒకే చోట అందించడమే ఈ కేంద్రం లక్ష్యమని తెలిపారు. బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాలు, కుటుంబాలు, నివాస ప్రాంతాల్లో వేధింపులకు గురైన మహిళలు, బాలికలకు ఈ కేంద్రం ద్వారా సహాయం అందించనున్నారు.

Comments

G
Loading comments...