వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాఖండ్ చార్‌ధామ్ యాత్రలో 26 రోజుల్లోనే 38 మంది భక్తులు అనారోగ్యంతో మరణించినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా కేదార్‌నాథ్‌లో 21 మంది, బద్రినాథ్‌లో ఏడుగురు గుండెపోటు, శ్వాసకోశ సమస్యలతో ప్రాణాలు కోల్పోయారు.
ఎత్తయిన వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమని తేలింది. ఇప్పటివరకు 11 లక్షల మందికి పైగా భక్తులు ఆలయాలను సందర్శించగా, ఈసారి రికార్డు స్థాయిలో 33 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
Comments
Loading comments...

