వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మున్సిపల్ ఛైర్పర్సన్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో టీడీపీ నేత హర్షవర్ధన్ ప్రేమించిన యువతిని వివాహం చేసుకున్నారు.
తన భార్యను ఎన్నికల్లో పోటీ చేయించి గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే పెద్దలను ఒప్పించి వెంటనే ఈ పెళ్లి చేసుకున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...

