Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజిల్‌లో ఐసోబ్యుటనాల్‌ కలపడంపై కేంద్రం దృష్టి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 04, 2026 5:53 PM జాతీయంబిజినెస్
డీజిల్‌లో ఐసోబ్యుటనాల్‌ కలపడంపై కేంద్రం దృష్టి - Udayam
చమురు దిగుమతుల భారాన్ని, కాలుష్యాన్ని తగ్గించేందుకు డీజిల్‌లో 15 శాతం ఐసోబ్యుటనాల్‌ కలపడంపై కేంద్రం కసరత్తు చేస్తోందని మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైందని ఆయన వెల్లడించారు. ఇథనాల్‌ నుండి దీనిని తయారు చేస్తారని, ఇది ఇంజిన్‌ సామర్థ్యాన్ని పెంచి, కర్బన ఉద్గారాలను తగ్గిస్తుందన్నారు. పంట వ్యర్థాల ద్వారా దీని ఉత్పత్తి జరగడం వల్ల రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది.

Comments

G
Loading comments...