Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రానికి బాలకృష్ణన్ కమిషన్ నివేదిక

Follow Udayam on Google
Rakesh Jun 12, 2026 3:55 PM జాతీయంGeneral
కేంద్రానికి బాలకృష్ణన్ కమిషన్ నివేదిక - Udayam
మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పనపై జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ నివేదిక సిద్ధం చేసింది. దళిత క్రైస్తవ, ముస్లింల రిజర్వేషన్లపై నాలుగేళ్ల పాటు సుదీర్ఘంగా అధ్యయనం చేసిన ఈ కమిషన్, త్వరలోనే కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. ప్రస్తుతం మూడు మతాలకే పరిమితమైన ఈ హోదాను తమకూ వర్తింపజేయాలని దళిత సంఘాలు కోరుతున్నాయి. కేంద్ర వాదనల నడుమ ఈ నివేదికపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...