Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నూర్‌లో తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టు

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 11:22 AM మంచిర్యాలGeneral
చెన్నూర్‌లో తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టు - Udayam
చెన్నూర్‌లో తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు ఆదివారం రాత్రి ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు. ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి ఉద్యమకారుల పోరాట సమితి నాయకులు పిలుపునివ్వడంతో హైదరాబాద్‌ వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్‌ చేశారు. అరెస్టయిన వారిలో మహేశ్, ఆరిఫ్, రవి తదితరులు ఉన్నారు.

Comments

G
Loading comments...