Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెల్లారెడ్డిపాలెంలో ట్రాక్టర్ బీభత్సం

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 5:11 PM బాపట్లGeneral
చెల్లారెడ్డిపాలెంలో ట్రాక్టర్ బీభత్సం - Udayam
వేటపాలెం మండలం చెల్లారెడ్డిపాలెం పరిధిలోని NH-216 వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ మలుపు తిరుగుతున్న కారును ఢీకొట్టి అదుపుతప్పి సమీపంలోని రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లింది. స్థానికుల సమాచారంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా, పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.

Comments

G
Loading comments...